Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్‌గానే ఉంటున్నా.. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు .. సోనమ్ కపూర్

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2015 (10:31 IST)
సోనమ్ కపూర్.. బాలీవుడ్‌ అగ్రహీరో అనిల్ కపూర్ ముద్దులతనయ. తండ్రి ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని వెండితెర ప్రవేశం చేసినా.. అదృష్టం కలిసిరాలేదు. దీంతో మరోమార్గం ఎంచుకుంది. అదే ఎఫైర్లు. ఇప్పటివరకు ఆమె అంతోఇంతో పేరు వచ్చిందంటే అది ఎఫైర్ల పుణ్యమనే చెప్పాలి.
 
 
నిజానికి అనేక వరుసగా సినిమాలు చేస్తున్నా.. స్టార్ స్టేటస్‌ను మాత్రం దక్కించుకోలేక పోతోంది. ఆమెన్ హీరోయిన్‌గా కన్నా ఫ్యాషన్ ఐకాన్‌గానే గుర్తిస్తారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఫ్యాషన్ తర్వాత అంతగా ఆమె పేరు తెచ్చుకుంది ఎఫైర్లతోనే. 
 
ఇప్పటికే చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు సాగించిన సోనమ్.. ప్రస్తుతానికి మాత్రం సింగిల్‌గానే ఉందట. తన ఎఫైర్లన్నీ గతమని, ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని, మనసుకి నచ్చిన వ్యక్తి దొరికితే అతినితో డేటింగ్ చేస్తానని ఓపెన్‌గానే చెప్పేసింది. తనకు సరైన జోడీ అనిపిస్తే ఎవరైనా ట్రై చేసుకోవచ్చని కూడా సలహా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

Show comments