Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులతో భర్తకు దూరమై విరహంతో రగిలిపోయే కంగన రనౌత్?

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై నటుడు ఆదిత్య పంచోలి ఫైర్ అయ్యారు. పంచోలీపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మైనర్‌గా ఉన్న తనను పంచోలీ త

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:29 IST)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై నటుడు ఆదిత్య పంచోలి ఫైర్ అయ్యారు. పంచోలీపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో మైనర్‌గా ఉన్న తనను పంచోలీ తీవ్రంగా హింసించాడని, రక్తం వచ్చేలా కొట్టాడని ఆరోపించారు.

అయితే కంగనాకు పిచ్చిపట్టిందని. అందుకే అలా మాట్లాడుతోందని.. ఆమెను అంత సామాన్యంగా వదిలిపెట్టనని.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆదిత్య పంచోలి అన్నారు. 
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ నటిస్తున్న ''సిమ్రాన్'' సినిమా ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదైనా సూటిగా మాట్లాడేసే కంగనా రనౌత్.. కొందరు హీరోయిన్లు చేసేందుకు ఆలోచించే పాత్రల్లోనూ కనిపించేందుకు సై అంటోంది. ఇలాంటి తరుణంలో సిమ్రాన్ చిత్రంలో భర్త నుంచి విడాకులు తీసుకుని, విరహంతో రగిలిపోయే పాత్రలో కనిపిస్తానని చెప్పుకొచ్చింది.
 
హన్సాల్ మెహతా తెరకెక్కించిన ఈ చిత్రంలో తాను శృంగార పరమైన ఆలోచనలు ఎక్కువగా వుండే పాత్రలో కనిపిస్తానని వెల్లడించింది. కానీ అభ్యంతరకరంగా కాకుండా కళాత్మకంగా ఆయా సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందనీ, ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments