Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ లవ్వులో పడిన శింబు... ఆమె ఎవరంటే?

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (12:33 IST)
simbu_nidhi
శింబు, మన్మథుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటుడు శింబు. తాజాగా అతడు హీరోగా నటించిన సినిమా ''మానాడు''. టైమ్ లూప్ బేస్‌డ్ థ్రిల్లర్‌గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపోతోంది.ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా.. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు.
 
ఈ నేపథ్యంలో స్టార్ హీరో శింబు అప్పట్లో నయనతార , హన్సికలతో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇద్దరి తో తన బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈయన సినిమాల పైన ఫోకస్ చేశారు అయితే తాజాగా మరోసారి ప్రేమలో పడ్డారని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
మరోసారి అతడు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. నిధి అగర్వాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈశ్వరన్ సినిమాలో శింబు, నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 
 
అంతేకాదు గత రెండు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేసుకుంటున్నట్లు కోలీవుడ్ లో వార్తలు ప్రచురితం అవుతున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments