Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకొచ్చిన లండన్ లవర్.. కారులో కౌగిట్లోబంధించి ముద్దులు పెట్టిన హీరోయిన్.. (ఫోటోలు)

టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రహీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. ఈమె బ్రిటన్‌ కుర్రోడితో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన శృతిహాసన్.. ప్రేమా లేదూ దోమా లేదు అంటూ

Webdunia
గురువారం, 27 జులై 2017 (16:07 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో అగ్రహీరోయిన్లుగా చెలామణి అవుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. ఈమె బ్రిటన్‌ కుర్రోడితో ప్రేమలో పడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై స్పందించిన శృతిహాసన్.. ప్రేమా లేదూ దోమా లేదు అంటూ తేల్చి చెప్పింది. మాటల్లో అయితే చెప్పిందే కానీ... ఆచరణలో మాత్రం చూపించలేకపోయింది.
 
నిజానికి శృతిహాసన్ బ్రిటన్ థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సాలేతో ప్రేమలోపడింది. మొన్నామధ్య ముంబై విమానాశ్రయంలో మైకేల్‌తో కలిసి శ్రుతీహాసన్ దిగిన ఫొటో హల్‌చల్ చేసింది. అయితే, తాను ఎవరినీ ప్రేమించట్లేదని శ్రుతీహాసన్ ఆ తర్వాత స్పష్టం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది.
 
కోర్సాలే బుధవారం ముంబైకు వచ్చాడు. విమానాశ్రయంలో అతడిని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా వెళ్లిన శ్రుతి.. కార్లోకి ఎక్కేసి అతడితో ఆనందంగా కనిపించారు. వెంటనే అతడిని కౌగిలించుకుని ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. అయితే, అక్కడే ఉన్న మీడియా కెమెరాలు వెంటనే ఆ దృశ్యాలను చటుక్కున్న క్లిక్‌మనిపించాయి.
 
కోర్సాలేను రిసీవ్ చేసుకోవడాని విమానాశ్రాయనికి వెళ్లిన వెంటనే ఆత్రుతగా ఆమె కారు ఎక్కడం, మైకేల్‌ను కౌగిలించుకోవడం ప్రేమ కాకపోతే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందనడానికి తాజా ఫొటోలే ఉదాహరణ అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇపుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన- మైనర్ బాలికను బొలెరో కారులో కిడ్నాప్

రేవతి కుటుంబాన్ని ఆదుకోండి.. అల్లు అర్జున్‌కు ఈటెల విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు... మమ్మల్ని నేరుగా ఎదుర్కోండి.. అంబటి రాంబాబు

44 గ్రామాల్లో తాగునీటి సంక్షోభం- స్పందించిన పవన్ కల్యాణ్ (video)

WhatsApp : వాట్సాప్‌ను నిషేధించనున్న రష్యా ప్రభుత్వం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments