Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌కు పట్టపగలే చుక్కలు చూపుతున్న శృతిహాసన్!

సాధారణంగా హీరోయిన్లను హీరోలు ఆట పట్టిస్తుంటారు. వేధిస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. హీరో పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ శృతిహాసన్ చుక్కలు చూపిస్తోందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో "కా

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (14:15 IST)
సాధారణంగా హీరోయిన్లను హీరోలు ఆట పట్టిస్తుంటారు. వేధిస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. హీరో పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్ శృతిహాసన్ చుక్కలు చూపిస్తోందట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో "కాటమరాయుడు" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది.
 
అదేసమయంలో ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా సాగుతోంది. అదీకూడా జెట్ స్పీడ్ వేగంతో సాగుతోంది. దీనికి కారణం... జనవరి నెలాఖరు నాటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలన్నది హీరో ప్లాన్. ఈ చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. 
 
దీంతో 'కాటమరాయుడు' షూటింగ్‌‌ వేగాన్ని పెంచాడు. అయితే, ఈ వేగానికి ముద్దుగుమ్మ శృతిహాసన్ బ్రేకులు వేస్తోందట. షూటింగ్ టైం ఆలస్యంగా వస్తూ చుక్కలు చూపిస్తుందట. పవన్ కళ్యాణ్‌తో సీన్స్ ఉన్న రోజు కూడా ఇదే పరిస్థితిని అని చెబుతున్నారు. అలాగని బిజీ షెడ్యూల్‌తో శృతి హాసన్ ఊపిరాడని కాల్షీట్లు కూడా లేవనీ, నిర్లక్ష్య ధోరణితోనే ఆమె ఇలా వ్యవహరిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments