Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయం ముందు శ్రియ ఏం చేసిందో చూడండి

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (22:35 IST)
సన్నని నడుము.. చూడడానికి ఎంతో అందంగా కనిపించే హీరోయిన్లలో శ్రియ ఒకరు. తక్కువ వయస్సులోనే హీరోయిన్‌గా అడుగుపెట్టిన శ్రియ తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రముఖ నటులతోనే ఆమె కలిసి నటించారు. పెళ్ళయిన తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. 
 
సినిమాలు అస్సలు వద్దనుకున్న శ్రియ ఉన్నట్లుండి భర్తతో కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. రీసెంట్ గానే శ్రియకు వివాహం జరిగింది. భర్తతో కలిసి విదేశాల్లో హనీమూన్ కూడా ఎంజాయ్ చేశారు శ్రియ.
 
కానీ తాజాగా శ్రియ తిరుమలలో కనిపించిన తీరు భక్తులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సన్నగా ఉన్న శ్రియ ఉన్నట్లుండి లావుగా మారిపోయింది. బాగా ఒళ్ళు చేసినట్లు కనిపించింది. హీరోయిన్ శ్రియానేనా ఆమె అంటూ చాలామంది భక్తులు చెవులు కొరుక్కున్నారు.
 
కొంతమంది ఫోటోలు తీసుకోవడానికి పోటీపడితే మరికొంతమంది మాత్రం శ్రియను దూరం నుంచి చూసి సైలెంట్‌గా ఉండిపోయారు. భర్తకు దగ్గరకు నిలబడి ఎవరితోనూ మాట్లాడకుండా శ్రియ దర్సనం తరువాత ఆలయం వెలుపల బయటకు వచ్చి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments