Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య మంచి రసికుడే.. ఆయనతో గడిపిన క్షణాలు మధుర జ్ఞాపకాలు : శ్రద్ధా దాస్

చిత్ర పరిశ్రమలో అఫైర్లు సర్వసాధారణం. అయినప్పటికీ ఏ ఒక్కరూ ఈ విషయాన్ని బహిరంగ పరిచేందుకు సాహసం చేయరు. కానీ, బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్ మాత్రం తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను తేటతెల్లంచేసింది.

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (08:39 IST)
చిత్ర పరిశ్రమలో అఫైర్లు సర్వసాధారణం. అయినప్పటికీ ఏ ఒక్కరూ ఈ విషయాన్ని బహిరంగ పరిచేందుకు సాహసం చేయరు. కానీ, బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్ మాత్రం తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను తేటతెల్లంచేసింది. అదేంటంటే.. టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణతో ఉన్న సంబంధాన్ని వెల్లడించింది. ఆ సంబంధం గురించి తప్పుగా అనుకోకండి. ఈ బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాస్ బాలయ్య అంటే బాగా ఇష్టమని చెబుతోంది.
 
బాలయ్యతో నటించిన అనుభవంతో చెబుతున్న.. ఆన్ స్క్రీలో పులిలా నటించే బాలయ్య ఆఫ్ స్క్రీన్‌లో చాలా సరదాగా కూల్‌గా ఉంటారని చెప్పుకొచ్చింది. ఆయనతో నటించిన సమయంలో బాగా ఎంజాయ్ చేశానని తెలిపింది. బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించింది. గోపీచంద్ 'మొగుడు' తర్వాత 'గుంటూరు టాకీస్'లో మెరిసింది శ్రద్దాదాస్.
 
'గుంటూ టాకీస్' అదే పనిగా ఆ కోరిక కలిగివున్న అమ్మాయిగా ఒదిగిపోయి నటించింది. ఇప్పుడీ బ్యూటీకి టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాల్లేవ్. ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. అయినప్పటికీ.. నిర్మాతలు ముందుకు రావడం లేదు. దీంతో తనకు అవకాశం ఇస్తే.. ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments