Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాత్మికను ఇలా చూస్తేనా...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (23:37 IST)
జీవితా రాజశేఖర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వీరి ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు చాలా పెద్దవారయ్యారు. సినిమాల్లోకి రావడానికి సిద్థమయ్యారు. అయితే ఇందులో శివాత్మిక ఎప్పటి నుంచో సోషల్  మీడియా వేదికగా అభిమానులకు టచ్‌లో ఉంది. 
 
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం వంటి వాటిలో తన ఫోటోలను పెట్టి బాగా చెలరేగిపోతోంది. మొదట్లో తెలుగింటి ఆడపడుచులా ఫోటోలను పెట్టిన శివాత్మిక ఆ తరువాత హాట్ హాట్ ఫోటోలతో యూత్‌ను పిచ్చెక్కిస్తోంది.
 
పొట్టి పొట్టి డ్రస్సులతో యూత్‌ను మత్తెక్కిస్తోంది. శివాత్మిక ఫోటోలు పెట్టిందంటే చాలు ఇక యూత్‌కు పండుగే. కళ్ళప్పగించి ఆ ఫోటోలను చూస్తుండిపోతున్నారు అభిమానులు. కొంతమంది ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తే మరికొంతమంది మాత్రం ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నిస్తున్నారు.
 
అసలు ఈ విషయం మీ అమ్మానాన్నకు తెలుసా అంటూ మరికొంతమంది మెసేజ్‌లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనే ఇలాంటి ఫోటోలను పెడుతున్నావే ఇక సినిమాల్లోకి వస్తే ఇంకెంతగా చూపిస్తావు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments