Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మ్యాన్‌ ఫోర్స్'' కండోమ్ యాడ్‌లో సన్నీ.. ఫోటోషూట్‌ చాలా హాటు గురూ..!

బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. శృంగార తార నుంచి అందాల తారగా మారిన సన్నీలియోన్‌ సంబంధించిన‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సముద్ర తీరంలో జీప్ పక్కన నిలబడి,

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (10:18 IST)
బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్ ఏం చేసినా సెక్సీగా ఉంటుంది. శృంగార తార నుంచి అందాల తారగా మారిన సన్నీలియోన్‌ సంబంధించిన‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. సముద్ర తీరంలో జీప్ పక్కన నిలబడి, రెండు చేతులతో గొడ్డలిని మెడపైన పెట్టుకుని చూస్తున్న ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. బికినీకి ఎక్కువ.. మోడ్రన్ డ్రస్సుకు తక్కువ అన్నట్లుంది సన్నీ వ్యవహారం. 
 
'జిస్మ్ 2' చిత్రంతో మొదలు పెట్టిన ఆమె అందాల ఆరబోత చిత్ర చిత్రానికి రెట్టింపవుతూనే ఉంది. సన్నీలియోన్ అంటేనే సెక్స్ సింబల్. 'మ్యాన్ ఫోర్స్' అనే కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అమ్మడు సినిమాలతో పాటు మరో వైపు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తోంది. 
 
కండోమ్‌ యాడ్స్‌లలో స్టార్‌ హీరోయిన్స్‌ ఎవరు కూడా నటించేందుకు ఆసక్తి చూపని నేపథ్యంలో ఈ అమ్మడు ''మ్యాన్‌ ఫోర్స్'' అనే కండోమ్‌ కంపెనీ యాడ్‌లో నటించింది. ఆ కంపెనీ క్యాలెండర్ కోసం బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ దబూ రత్నానీ ఏర్పాటు చేసిన ఫొటోషూట్‌లో సన్నీ కుర్రకారుని రెచ్చగొట్టే విధంగా హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. ఈ ఫొటోషూట్‌లో తీసిన ఫొటోల్లో సన్నీ తన అందాలతో కుర్రకారును చంపేస్తోంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం