Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీకి స‌ర్కారువారి పాట - పోకిరితో పోలికే లేదు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (12:50 IST)
Maheshbabu
ఇటీవ‌లే విడుద‌లైన స‌ర్కారువారిపాట గురించి ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాపై ర‌క‌ర‌కాలుగా టాక్ వ‌చ్చినా నిర్మాత‌లు సంతోషంగా వున్న‌ట్లు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. అయితే క‌థాబ‌లంతోపాటు సామాజిక సందేశం వున్న ఈ సినిమాకు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌జోడించి చూపించారు. దీనిపై కె.రాఘ‌వేంద్ర‌రావు వంటి ప్ర‌ముఖులు మ‌హేష్ బాగా చేశాడ‌ని కితాబిచ్చేశారు.
 
కానీ సినిమా విడుద‌ల‌కుముందు పోకిరీ సినిమాతోనే చిత్ర యూనిట్ పోల్చింది. అస‌లు పోకిరి సినిమాకూ దీనికి ఏమాత్రం సంబంధంలేదు. పోకిరిలో మ‌హేస్‌బాబు స‌ర‌దాగా హీరోయిన్‌ను ఆట‌ప‌ట్టిస్తుంటాడు. కానీ ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఛీటింగ్ పేరుతో ఆట‌ప‌ట్టిస్తుంది. అందులోని పాయింట్ ద‌ర్శ‌కుడు పూరీ టేకింగ్ క‌థ‌లో మ‌లుపులు స‌రికొత్త‌గా అనిపిస్తాయి. స‌ర్కారువారిపాట‌లో అలాంటి మ‌లుపులు ఏమీ లేవు. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఇలా చేశార‌ని తెలుస్తోంది.

ఇక మ‌హేష్‌బాబు బాలీవుడ్‌పై మాట్లాడిన మాట‌లు చాలామంది ర‌క‌ర‌కాలుగా విశ్లేషించారు. వ‌ర్మ అయితే అస‌లు మ‌హేష్‌బాబు మాట‌లు నాకేం అర్తంకాలేదు అన్నాడు. ఇప్పుడు పోకిరి సినిమాతో పోల్చ‌డం కూడా అటువంటిదే అని ప‌లువురు ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు.
 
ఇక ఇప్పుడు ఈ సినిమాను నాలుగు వారాల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. భారీ ఆఫ‌ర్‌తో ఈ సినిమాను వారు కొనుగోలుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల

ఐఎస్ఎస్‌తో అనుసంధానమైన క్రూ-10 మిషన్ - వెల్కమ్ పలికిన సునీత - విల్మోర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments