Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానిమల్ తో అడల్ట్ కంటెంట్ తో బాలీవుడ్‌ని షేక్ చేసిన సందీప్ వంగా

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (18:40 IST)
Animal bed sean
రణభీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన యానిమల్ సినిమా మొదటి రోజు బాలీవుడ్ సినిమాలను షేక్ చేసే కలెక్షన్లు రాబట్టింది. సినిమా తుది తీర్పుతో సంబంధం లేకుండా, ఎత్తుగడలో లేవనెత్తిన అంశాల గురించి సోషల్ మీడియాలో చాలామంది సెటైర్లు వేస్తున్నారు. నెగెటివ్ స్పందన వున్నా దర్శకుడు స్నాదీప్ రెడ్డి వంగా విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.
అడల్ట్ సర్టిఫికేట్,  3 గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తో వున్న ఈ సినిమాలో కుర్రకారును ఊరించే శ్రుంగార సస్నివేశాలతో రికార్డ్ కలెక్షన్లు వున్నా అప్రయోజనాలు కూడా ఉన్నాయి.
 
Ranabheer - rashmika
మొదటి రోజు (ఆల్ ఇండియా నెట్) 57 కోట్ల ను సేకరించి షారూఖ్ ఖాన్ పఠాన్ కు యానిమల్ సవాల్ విసిరినట్లుంది. అదేవిధంగా సల్మాన్ ఖాన్ టైగర్3 కూడా సాధించలేకపోయిన ఈ ఘనతను యానిమల్ అధిగమించింది.
 
మొదటి రోజు (అన్ని భాషలలో భారతదేశం) యానిమల్ 59-61 కోట్ల మధ్య వసూళ్లు రాబడుతుందని అంచనా వచ్చేసింది.  దీపావళికి కూడా, సల్మాన్ క్థాన్ టైగర్ 3 మొదటి రోజు 44-50 కోట్లు సంపాదించింది, ఈ బెంచ్‌మార్క్‌కు కూడా యానిమల్ తగ్గించింది.
 
ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ లో రష్మిక, రణబీర్ జీవించేశారని దాని వల్ల కలెక్షన్లు విపరీతంగా పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవలే రష్మిక ఫేస్ మాస్క్ తో ఓ వీడియో కూడా విడుదలైంది. అదికూడా పబ్లిసిటీ స్టంట్ గా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అంతకుమించి అన్నట్లు బెడ్ రూమ్ సీన్స్, విపరీతమైన కోరికతో రగిలిపోతున్న రణబీర్ డైలాగ్ లు, అందరి ముందు సెక్స్ లో పాల్గొనే సన్నివేశాలు బాలీవుడ్ యూత్ ను అలరించాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

సకల వర్గాల ప్రజల మేలు కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యారాధన

రాయలసీమకు వస్తోన్న టెస్లా.. చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా?

తెలంగాణ పీసీసీ రేసులో చాలామంది వున్నారే.. ఎవరికి పట్టం?

అంగన్‌వాడీ టీచర్‌ నుంచి శాసన సభ్యురాలిగా ఎదిగిన శిరీష.. స్టోరీ ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం