సమంత బాగా పెంచేసిందట... తగ్గేదేలే అంటోంది..

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:53 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ హీరోయిన్ సమంత 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని టాక్‌ వచ్చింది. యశోద, శాకుంతలం సినిమాలకు రూ.2.5 కోట్ల నుండి రూ.3కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. 
 
అయితే ఇప్పుడు కొత్త సినిమా చేయడానికి కోటి రూపాయలు ఎక్కువగా డిమాండ్‌ చేస్తోందట. సమంత ఇప్పటికే గుణశేఖర్‌ 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఆ తర్వాత తెలుగులో విజయ్‌ దేవరకొండతో 'ఖుషి' చేసింది. 
 
ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. విజయ్‌ దేవరకొండకి 'లైగర్‌' షాక్‌ ఇవ్వడంతో.. కొన్నాళ్లు రెస్ట్‌ తీసుకొని వచ్చి కొత్త సినిమా మొదలుపెడతామన్నాడు. కాబట్టి ఈ సినిమా ఆలస్యమవుతుంది. ఇక మరో సినిమా 'యశోద' ఈ పాటికే విడుదలవ్వాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments