Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి పాలైన సమంత.. నిజమేనా?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (12:40 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఆమె ఇటీవల మయాసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కోసం చికిత్స కూడా తీసుకున్నారు. ఆపై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే మళ్లీ సమంత ఆస్పత్రిలో చేరింది. ఎందుకంటే మయాసైటిస్ నయం అయ్యే వ్యాధి కాదు. తరచుగా చికిత్స తీసుకుంటూ వుండాలి. మందులు సమయానికి వేసుకోవాలి. 
 
తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని.. దీంతో ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. 
 
సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సమంత ఆరోగ్యం క్షీణించలేదని.. ఆమె ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంగా వుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments