Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు రూ.వెయ్యి సంపాదించినా ఆనందం ఉండేది.. ఇపుడు రూ.కోట్లు వస్తున్నా.. ప్చ్... సమంత

సాధారణంగా సెలబ్రిటీలంటే ధనవంతులనే ప్రతియొక్కరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సినీ పరిశ్రమలో ఎంతో మంది కష్టపడిపైకొచ్చినవారే. ఆకోవకు చెందిందే బొద్దుగుమ్మ సమంత. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (15:24 IST)
సాధారణంగా సెలబ్రిటీలంటే ధనవంతులనే ప్రతియొక్కరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సినీ పరిశ్రమలో ఎంతో మంది కష్టపడిపైకొచ్చినవారే. ఆకోవకు చెందిందే బొద్దుగుమ్మ సమంత. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత కోటి రూపాయలు దాటి రెమ్యునరేషన్ తీసుకుంటూ సక్సెస్ బాటలో పయనిస్తుందని అందరికి తెలిసిందే. అలాంటి సమంత ఇంత స్థాయికి రావడానికి చాలా కష్టపడిందట. డబ్బుల కోసం కూడా చాలా కష్టపడ్డానని తన మాటల్లో వివరించింది. 
 
ఆ విషయోలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం..''నాకు పద్నాలుగేళ్లు వచ్చేసరికే డబ్బు సంపాదన మొదలుపెట్టా. ఏ చిన్న పని దొరికినా చేసేదాన్ని. పెద్దవారి ఇళ్లల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడి అతిథులపై పన్నీరు చల్లే పనికి కూడా వెళ్లేదాన్ని. మూడు గంటలు నిలబడితే వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా భద్రపరుచుకునేదాన్ని. ఆ డబ్బులో ఆనందం కలిగేది. కానీ ఇప్పుడు కోట్లు, కోట్లు సంపాదించినా అప్పటి ఆనందం మాత్రం కలగడం లేదని చెప్పింది. నిజంగా సమంత గ్రేట్ సుమా! 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments