Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత... 80 లక్షలకు ఒప్పుకుంది... ఐతే హోటల్ కు రానందట... ఎందుకో...?

Webdunia
శుక్రవారం, 2 జనవరి 2015 (13:02 IST)
పవన్ కళ్యాణ్ అన్నట్లు నాక్కొంచెం తిక్కుంది... ఐతే దానికో లెక్కుంది.. అన్నట్లు సమంత ఓ ఆఫర్ ఇచ్చి ఆ తర్వాత దానికి నో చెప్పేసిందట. ఐతే దానికో లెక్కుందని చెపుతోంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే, సమంత తాజాగా 80 లక్షల రూపాయల డీలింగ్ చేసుకుంది. అది కూడా కొత్త సంవత్సరం సందర్భంగా. చెన్నైలోని ఓ ప్రవేట్ హోటల్ వారు జరుపుకుంటున్న న్యూ ఇయర్ వేడుకల్లో సమంత నాలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ ఆ రాత్రంతా అలా గడిపితే రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారట. 
 
అది కూడా నాలుగు గంటలు చాలన్నారట. దీనికి సమంత కూడా ఓకే చెప్పేసిందట. ఇంతలో ఏమైందో తెలియదు కానీ నేరుగా గోవా ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోయిందట. అక్కడ నుంచి హోటల్ వారికి కాల్ చేసి తాను రాలేనంటూ సారీ చెప్పేసిందట. విషయం ఏమంటే... డబ్బు పోయినందుకు సారీ చెప్పలేదట... ఇచ్చిన మాటను తప్పినందుకు సారీ అంటూ చెప్పిందట. రజినీకాంత్ అన్నట్లు సమంత ఒక్కసారి ఓకే చెబితే వందసార్లు చెప్పినట్లు లెక్కన్నమాట.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments