Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి పనులు ప్రారంభం.. షాపింగుల్లో చైతూ, సమంత బిజీ బిజీ.. తిరుమలకు సమ్మూ...

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగ చైతన్య- సమంత అక్టోబర్ 6న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. చైతూ యుద్ధం శరణం సినిమాతో బిజీగా ఉండగా, సమంత అటు తమిళం ఇటు తెలుగు సినిమాల షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుత

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2017 (11:56 IST)
టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగ చైతన్య- సమంత అక్టోబర్ 6న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. చైతూ యుద్ధం శరణం సినిమాతో బిజీగా ఉండగా, సమంత అటు తమిళం ఇటు తెలుగు సినిమాల షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కొద్దిగా టైం దొరికిన ఇరువురు పెళ్లి షాపింగ్‌తో బిజీ అవుతున్నార‌ని సినీ నటి.. అక్కినేని నాగార్జున సతీమణి అమల చెప్పారు. 
 
ఇద్దరూ సినిమా నటులే కావటం వలన పెళ్లి వార్తల పట్ల అందరూ ఆసక్తి చూపిస్తున్నారని అమల అన్నారు. పెళ్లి నిరాడంబరంగా కుటుంబ సభ్యుల మధ్యన జరపాలని నిశ్చయించామని చెప్పారు. సమంత , చైతన్య ముచ్చటైన జంట అని, వారు పెళ్లి షాపింగ్, ఏర్పాట్ల బిజీలోఉన్నారని అమల అక్కినేని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. వినాయక చవితి రోజున తిరుమలకు శుక్రవారం వీఐపీలు పోటెత్తారు. సినీ నటి సమంత, క్రికెటర్ దినేశ్‌ కార్తీక్, మంత్రి పరిటాల సునీతతో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనాల సమయంలో స్వామివారి సేవలో తరించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి వారందరికీ తీర్థప్రసాదాలను అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments