Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

ఐవీఆర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (19:34 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
మే నెలలో సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇక ఈ వార్త ఎప్పటిలాగే గాలివార్త అవుతుందో లేదంటే వాస్తవరూపం దాల్చుతుందో చూడాల్సి వుంది. ఇక అసలు విషయానికి వస్తే... సమంత తాజాగా తన ఇన్స్టా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలతో తన ఫోటోలను జత చేస్తూ పెట్టింది. ఈ క్యాప్షన్స్ మొత్తం అర్థం చూస్తే... తన శక్తిపై తనకు నమ్మకం వుందనీ, తన నియంత్రణ లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోనని తేటతెల్లం చేసింది.
 
క్యాప్షన్స్ సంగతి అలా పెడితే ఈ ఫోటోల్లో సమంత మరీ స్లిమ్‌గా కనబడుతోంది. భుజాల వద్ద బోన్స్ కనబడుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఇంత స్లిమ్‌గా మారడం వెనుక ఓ బిగ్ సినీ ప్రాజెక్ట్ వుందని సమాచారం. రూ. 500 ప్రాజెక్టులో ప్రియాంకా చోప్రా అవకాశాన్ని సమంత తన్నుకెళ్లినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

రెండో పెళ్లికి సమంత సిద్ధమైందా?
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉండనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమాయణం నడుస్తోందని బీ టౌన్ కోడై కూస్తోంది. తాజాగా రాజ్‌ని రెండో పెళ్లి చేసుకోవడానికి సమంత రెడీ అయిందని సమాచారం. స‌మంత‌, రాజ్‌ల పెళ్లి మే నెలలోనే ఉంటుంద‌ని ఫిలిం న‌గ‌ర్‌లో ప్ర‌చారం జోరుగా నడుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ స‌భ్యులు కూడా అంగీకారం తెలిపారని, ఇక పెళ్లి జ‌ర‌గ‌డమే ఆలస్యం అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR to Hospital Again: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments