Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత లండన్‌కు ఎందుకు వెళుతోందబ్బా?

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:45 IST)
ఆమధ్య నటి సమంత... కాస్త సన్నబడింది. దీంతో ఫేస్‌లో ఏదో కొత్త లుక్‌ కన్పిపించింది. అల్లుడు శీను చిత్రానికి ముందు ఆమెకు ఆరోగ్యం సహకరించలేదని తెలిసింది. దాంతో కొద్దినెలలు రెస్ట్‌ తీసుకుంది. ఆమె కోసమే వెయిట్‌ చేసి నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తన కొడుకు సినిమాలో హీరోయిన్‌గా చేయించాడు. ఆ తర్వాత కూడా తన మరో సినిమా రభసలోనూ చేయించాడు. అయితే మరలా ఆమెకు హెల్త్‌ సహకరించడలేదని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం షూటింగ్‌కు రిలాక్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. లండన్‌ వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెబుతుంది. ఈమేరకు ట్విట్టర్‌లో తెలిపినట్లు తెలిసింది. కాగా ఇంతకుముందే ఆమె ఫేస్‌లో మార్పు వచ్చింది. ముక్కు దగ్గర ఏదో తేడాగా కనిపించింది. సర్జరీ చేసుకుందనే వార్త వచ్చినా అప్పట్లో ఆమె ఖండించింది. కానీ ఇప్పుడు ఏదో ట్రీట్మెంమెంట్‌ తీసుకుంటుందని ఆ భాగంగా రెండో సిట్టింగ్‌ కోసం లండన్‌ వెళుతుందని వార్తలు విన్పిస్తున్నాయి. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments