Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో పెళ్లి ఖాయం.. సంప్రదాయ పాత్రల్లోనే నటిస్తానంటున్న సమంత

నాగ చైతన్య, సమంత ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా చైతూ, సమంత పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా మేమిద్దరం లవర్స్ అని చెప్పుకోవడానికి అక్క

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (10:41 IST)
నాగ చైతన్య, సమంత ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా చైతూ, సమంత పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా మేమిద్దరం లవర్స్ అని చెప్పుకోవడానికి అక్కడక్కడా డార్క్ నైట్‌లో సమంత చైతూ కనబడి అవును అని తేల్చారు. ఆ తర్వాత చైతూ, సమంతల లవ్ విషయం తెలుసుకున్న నాగ్ వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 
 
అందరూ ఒప్పుకోవడంతో ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో సమ్మూ కొన్ని టాప్ సినిమాలో అవకాశాలు వస్తే వాటిని తిరస్కరించిందట. ఇక నుంచి సంప్రదాయబద్దమైన పాత్రల్లోనూ... అదికూడా అతి తక్కువ సినిమాల్లో మాత్రమే చేస్తానని సమంత నిర్మాతలకు చేప్పేసిందట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసి బ్రేక్‌ తీసుకోవాలి అని చూస్తుందట. అయితే సమంత నిర్ణయంపై నాగచైతన్య కూడా సరే అనేశాడట. 
 
అంతేకాకుండా... చెన్నైకే అంకింతం అయ్యింది. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి అక్కినేని ఫ్యామిలీని కలుస్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లి ఏ పద్ధతి‌లో జరగబోతుంది అనేదానికి తెర పడింది. చెన్నైలోనే ఈ పెళ్లి వేడుక జరగబోతుందట. సామ్ ఇంటి ఆచారాల ప్రకారం.. క్రైస్తవ సాంప్రదాయంలోనే వివాహ వేడుక జరగనుందట. అది పూర్తయ్యాక.. హైదరాబాద్‌లో తిరిగి హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకుంటారట. మొత్తానికి చైతూ కుటుంబ సభ్యులు ఆమెను పెద్దకోడలిగా ట్రీట్ చేస్తున్నారని ఇరు కుటుంబాల సన్నిహిత వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments