Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న చై-సామ్ పర్సనల్ వీడియో

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (13:07 IST)
అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు భార్యాభర్తలుగా మారిపోయారు. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. 'నిన్నుకోరి' ఫేం శివ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు, హరీష్‌ నిర్మిస్తున్నారు. 
 
కాగా ఈ చిత్రానికి "మజిలి" అనే టైటిల్‌ పెడుతున్నట్లు సమాచారం. చైతన్య కుర్చీలో కూర్చుని ఉండగా సమంత పక్కనే ఉండి ఏదో మాట్లాడుకుంటున్న 35 సెకన్ల వీడియోను సమంతకు ఆమె అభిమాని షేర్‌ చేశారు. ఈ వీడియోపై చూసిన సమంత షాక్‌ అయింది. అవాక్‌ అయిన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments