Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ సినిమా నుంచి త‌ప్పుకున్న సాయిప‌ల్ల‌వి? కారణం ఏంటి?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (17:30 IST)
Sai pallavi
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టించేందుకు చాలా మంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌ద్ద‌నుకున్న న‌టి సాయిప‌ల్ల‌వి. వివ‌రాల్లోకి వెళితే, సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక చిత్రం చేస్తున్నారన్నది తెలిసిందే.

మలయాళ చిత్రం `అయ్యపనమ్ కోషియం` చిత్రానికి రీమేక్‌. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ జాబితాలో ఈ సినిమా కూడా ముందుంది. సెట్‌పైకి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా హీరోయిన్‌గా సాయి పల్లవి న‌టించ‌నున్న‌ద‌ని వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. దానితో ఆమె సినిమాకు సంత‌కం కూడా చేసిన‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఆమె సినిమా నుంచి త‌ప్ప‌కుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌రో న‌టి కోసం వేట మొద‌లు పెట్టింది చిత్ర బృందం. ఇప్ప‌టికే యూత్ హీరోల‌తో చేసిన ఆమె సీనియ‌ర్ హీరోల‌తో చేయ‌డం మొద‌టి అవ‌కాశంగా భావించింది.

పెద్ద హీరో సినిమాకు మంచి కెరీర్ వుంటుంద‌నుకున్న స‌మ‌యంలో కొన్ని కార‌ణాల‌ వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి త‌ప్పుకుంద‌ని వార్త వినిపిస్తోంది. కార‌ణాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి. కాగా, ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి `విరాట‌ప‌ర్వం`, ల‌వ్‌స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ సినిమాల్లో న‌టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments