Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన హీరోతో ప్రేమలో వున్న సాయిపల్లవి.. నాని పోటీ పడి యాక్టింగ్..

''ఫిదా'' హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో పడిపోయిందట. తెలంగాణ యాసతో, మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్‌ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరో

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (14:01 IST)
''ఫిదా'' హీరోయిన్ సాయిపల్లవి ప్రేమలో పడిపోయిందట. తెలంగాణ యాసతో, మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్‌ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని  ఖండించకపోవడంతో... ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, సాయి పల్లవి ప్రేమలో ఉన్న హీరోకి గతంలోనే పెళ్లి కూడా అయిపోయిందట. 
 
ఇకపోతే.. ఫిదా తర్వాత సాయి పల్లవికి టాలీవుడ్‌లో యమా క్రేజ్ వచ్చింది. ఎవరి నోటా చూసిన అమ్మాయి బాగా చేసింది అని సాయి పల్లవి నటన గురించి గొప్పగా చెప్పుకొన్నారు. ఇక టాలీవుడ్ తెర మీదే కాదు. దక్షిణాదిలో దుమ్ము దులపడం ఖాయమనే అంతా భావించారు. కానీ ఫిదా తర్వాత తెలుగులో గొప్పగా సినిమాలను అంగీకరించిన దాఖలాలు కనిపించడం లేదు.
 
తెలుగులో ప్రస్తుతం నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నానితో సమానంగా పోటీ పడుతూ సాయిపల్లవి అద్భుతంగా నటిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments