Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పక్కా లోకల్.. నేనూ పక్కా లోకల్' అంటూ స్టెప్పులతో ఇరగదీసిన రోజా.. వీడియో హల్‌చల్

సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆర్కే రోజా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చే

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (15:13 IST)
సినీ పరిశ్రమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆర్కే రోజా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అంతేగాక, జబర్దస్త్ షోలో ఇప్పటి వరకు నవ్వులతో సందడి చేసిన ఆమె.. ఇప్పుడు జెమిని టీవీలో ప్రసారమయ్యే 'రచ్చబండ' కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 
 
విభేదాలు, వివాదాలతో విడిపోయిన జంటల కాపురాలను చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా జెమిని టీ.వీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కాగా ఈ షోలో రోజా.. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' చిత్రంలోని కాజల్ చేసిన ఐటెం సాంగ్ 'పక్క లోకల్‌'కు స్టెప్పులు ఇరగదీసింది. తనదైన స్టయిల్‌లో డాన్స్ చేయడంతో యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై మీరూ ఓ లేక్కేయండి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments