సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో కనిపించిన అగ్ర హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా పెళ్లాడింది. ఈ దంపతులకు రియాన్, రహైల్ అనే ఇద్దరు బాబులున్నారు. పెళ్లికి
సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ వంటి చిత్రాల్లో కనిపించిన అగ్ర హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా పెళ్లాడింది. ఈ దంపతులకు రియాన్, రహైల్ అనే ఇద్దరు బాబులున్నారు. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించని జెనీలియా త్వరలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో సూర్యను పెళ్లాడిన జ్యోతిక లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న వేళ, దక్షిణాది, ఉత్తరాదిన బాగా పాపులర్ అయిన జెన్నీ మరాఠీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సై అంటోంది. అయిత జెనీలియా నటించే తాజా సినిమా లేడి ఓరియెంటెడ్ సినిమానా లేకుంటే హీరోయిన్‌గానే జెనీలియా కనిపిస్తుందా అనేది ప్రస్తుతం సస్పెన్స్. బాయ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన జెనీలియాకు బొమ్మరిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాందించుకున్న సంగతి తెలిసిందే.