రెజీనా మంచి ఫ్రెండ్ మాత్రమే: హీరో సందీప్ కిషన్

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (17:32 IST)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రస్థానం, రారా కృష్ణయ్య చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించిన హీరో సందీప్ కిషన్ తన వ్యక్తిగత విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నట్లు, తన జీవితంలో ఏ అమ్మాయి లేదని హీరో సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం వరకు తాను ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు, ఆ తర్వాత అది కాస్త దూరమైందని తెలిపాడు. 
 
ఆ అమ్మాయి పేరు బహిర్గతం చేయడం తప్పని, ప్రస్తుతం ఆమె జీవితం హాయిగా నడుస్తోందని, అలాగే తన జీవితం కూడా తాను హాయిగా గడుపుతున్నట్లు చెప్పాడు. అయితే ఆమె పేరును మాత్రం చెప్పలేనని అన్నాడు. తన నుండి వేరుపడిన వ్యక్తి గురించి చెప్పడం సబబు కాదని చెప్పాడు.
 
కాగా హీరోయిన్ రెజీనాతో తనకు ఏదో సంబంధం ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమేనంటూ సందీప్ కిషన్ తెలిపాడు. మేమిద్దరం మంచి మిత్రులమని, ఈ ఉదయం కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments