Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా మరకలు వేయొద్దంటున్న హీరోయిన్

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (20:57 IST)
రెజీనా. కొన్నిరోజుల తరువాత తెలుగు సినీపరిశ్రమలో తళుక్కున మెరిసిన హీరోయిన్. గ్యాప్ లేకుండా ఎంత స్పీడ్‌గా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా తెరపైన కనబడకుండా ప్రస్తుతం ఉంటోంది. అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా చివరకు అవేవీ విజయం సాధించలేకపోవడం రెజీనాకు మైనస్‌గా మారింది. దీంతో ఆమె ప్రస్తుతం సినిమాలు లేక తెగ ఇబ్బందులు పడుతోంది.
 
అయితే తాజాగా రెజీనా ఒక వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో డేటింగ్ చేస్తూ బిజీబిజీగా జీవితాన్ని తెగ ఎంజాయ్ చేసేస్తోందన్న ప్రచారం బాగానే సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది రెజీనా. తాను ఎవరిని ప్రేమించలేదని, ఎవరితోను ప్రేమలో అసలు పడలేదని తెలిపారు. డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని రెజీ స్పష్టం చేశారు. 
 
తను సహ నటుల్లో ఒకరైన వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నానని గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం మొత్తం ఆధారం లేకుండా కొంతమంది మాట్లాడుతున్నదేనన్నారు రెజీనా. తన జీవితంలో ప్రస్తుతం ఎవరి మీద ప్రేమ లేదని వృత్తిని మాత్రమే ప్రేమిస్తున్నానని చెబుతోంది. తన జీవితంపై మరకలు వేసే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారు దయచేసి మానుకోవాలని ప్రాధేయపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments