Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా చేసిన దాన్ని సమాజం కూడా అంగీకరించాలట...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:13 IST)
రెజీనా కసాండ్రా తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లలో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈవిడ ప్ర‌స్తుతం తాజాగా బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. వచ్చిన అవ‌కాశాల‌ను అందుకుంటూ తన అదృష్టాన్ని ప‌రీక్షించుకునే రెజీనా బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ కపూర్‌తో క‌లిసి `ఏక్‌ లడకీ కో దేఖాతో ఐసా లగా` అనే లెస్బియ‌న్ ల‌వ్‌స్టోరీ సినిమాలో న‌టించింది. 
 
ఈ సినిమాలో రెజీనా, సోన‌మ్‌లు ప్రేమికురాండ్రుగా క‌నిపించారు. తాజాగా రెజీనా ఈ సినిమా గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తాను ద‌క్షిణాదికి మాత్ర‌మే ప‌రిమితం అవ్వాల‌నుకోవడం లేదనీ, అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తాననీ, న‌టిగా ఎలాంటి పాత్ర‌లో పోషించేందుకైనా సిద్ధ‌మని చెప్పేందుకే లెస్బియ‌న్‌గా న‌టించ‌డానికి కూడా వెనుకాడ‌లేదని పేర్కొంది.
 
ఇంకా చెపుతూ... అయినా అందులో త‌ప్పేం ఉంది, సుప్రీంకోర్టు కూడా అంగీక‌రించింది, మ‌నం 21వ శ‌తాబ్దంలో ఉన్నాము ఎవ‌రు ఎలా కావాలంటే అలా జీవించే స్వేచ్ఛ ఉంది. లెస్బియ‌న్ల‌ను స‌మాజం కూడా అంగీక‌రించాలని అంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?

ఏపీలో వైకాపా లిక్కర్ స్కామ్-రూ.3,200 కోట్ల భారీ మోసం.. సిట్ వెల్లడి

భారత్‌పై పాకిస్థాన్ ఎపుడు అణుదాడి చేస్తుంది? రక్షణ రంగ నిపుణులేమంటున్నారు?

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments