Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మికకు కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ (video)

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (12:18 IST)
కన్నడ భామ రష్మిక మందన్నా.. ఈమె పట్టుకుందంల్లా బంగారంగా మారిపోతోంది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రాలో ఛాన్స్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరో నితిన్ నటించి 'భీష్మ'తో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప'లో నటిస్తోంది. మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో కూడా రష్మిక సత్తా చాటబోతోందట. కోలీవుడ్ నుంచి తాజాగా రష్మికకు బంపర్ ఛాన్స్ వచ్చిందట. 
 
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న చిత్రంలో రష్మికకు ఛాన్స్ వచ్చిందట. నిజానికి విజయ్ 'మాస్టర్' చిత్రంలోనే రష్మిక నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు. ఆ సినిమాలో రాకపోయినా విజయ్ 65వ చిత్రంలో ఛాన్స్ రష్మికను వరించిందట. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం భూసేకరణ- కేంద్రం నిధుల విడుదలలో జాప్యం

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments