Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు ప్రతిరోజూ ఫోన్‌లో టచ్‌లో ఉంటున్న రష్మిక.. ఎందుకు?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (21:01 IST)
ఒకసారి సినిమా హిట్టయితే మళ్ళీమళ్ళీ సినిమాలు హిట్టవుతూనే ఉండాలని ఏ హీరో, హీరోయిన్ అయినా భావిస్తుంటారు. రష్మిక కూడా ప్రస్తుతం అదే అనుకుంటోంది. తెలుగు, కన్నడ సినిమాల్లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న రష్మిక హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోంది. అది కూడా ప్రిన్స్ మహేష్ బాబుతో అయితే ఇంకా బాగుంటుందని ఆమె ఆలోచన.
 
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మే నెలలో ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను అనిల్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒకరు సాయిపల్లవి, మరొకరు రష్మిక మందన్న. అయితే సాయిపల్లవి హీరోయిన్‌గా బాగుంటుందని అనిల్‌తో పాటు మహేష్ అనుకుంటున్నారట. 
 
విషయం కాస్తా రష్మిక దృష్టికి వెళ్ళి మహేష్ బాబుతో తనకున్న పాత పరిచయంతో ఫోన్ చేసి హీరోయిన్‌గా తన పేరు దర్శకుడికి చెప్పమని కోరుతోందట. ముందుగానే మృదుస్వభావిగా ఉన్న మహేష్ బాబు, రష్మిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం మాత్రం సున్నితంగానే చెబుతున్నాడట. చూడాలి రష్మికకు ప్రిన్స్ సరసన నటించే అవకాశం వస్తుందో లేకుంటే సాయిపల్లవికి వస్తుందో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments