Webdunia - Bharat's app for daily news and videos

Install App

''చంటి నాకు మంచి ఫ్రెండ్.. అతనికి రూమర్లంటే అమితమైన ఇష్టం : రష్మి

నిత్యం తన వంపు సొంపులతో బుల్లితెరపై అందాల రచ్చ చేస్తూ యువకుల మతి చెడగొడుతున్న సెక్సీ భామ రష్మి గుంటూర్ టాకీస్ సినిమాతో యువత గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు బుల్లితెరపై అందాల రచ్

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (13:50 IST)
నిత్యం తన వంపు సొంపులతో బుల్లితెరపై అందాల రచ్చ చేస్తూ యువకుల మతి చెడగొడుతున్న సెక్సీ భామ రష్మి గుంటూర్ టాకీస్ సినిమాతో యువత గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు బుల్లితెరపై అందాల రచ్చ చేస్తున్నఈ సెక్సీ భామ గురించి రోజుకో వార్త వెలువడుతుంది.
 
ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌కు, ఆమెకు ఎఫైర్ అంటూ గుసగుసలు తరచుగా వినిపిస్తుంటాయి. అలాగే చలాకీ చంటి ఆమెకు అవకాశాలిపిస్తాడని కూడా కొన్ని రూమర్లున్నాయి. వీటి గురించి రష్మి తనదైన శైలిలో స్పందించింది. ''చంటి నాకు మంచి ఫ్రెండ్. అయితే అతడికే సినిమాల్లో సరైన అవకాశాలు లేవు.
 
అలాంటిది నాకు ఛాన్సులిప్పిస్తాడా? ఇంతకీ అతను నాకు ఎన్ని ఛాన్సులిప్పించాడో.. ఆ సినిమాలేవో చెప్పండి చూద్దాం. నాకు, చంటికి రూమర్లంటే ఇష్టం. ఎప్పుడైనా కలిసినపుడు రూమర్ల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక సుడిగాలి సుధీర్తో ఎఫైర్ గురించి ఏం చెప్పాలి. యూట్యూబ్లో.. సోషల్ మీడియాలో నేను ట్రెండ్ కావడం నాకిష్టం. నన్ను మరింత ఫేమస్ చేయండి. నా గురించి ఇంకా చాలా మాట్లాడండి. ఇలాంటి వాటిని నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను" అని రష్మి ఘాటుగా సమాధానమిచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం