Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీఖన్నాకు గెస్ట్ హౌస్ ఎవరిచ్చారు.. హోటల్‌లో ఉండాల్సి వస్తుందని...?

''ఊహలు గుసగుసలాడే'' సినిమాతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది అందాల తార రాశిఖన్నా. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అందరి హీరోలతో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. సినిమా సినిమాకీ గ్ల

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:23 IST)
''ఊహలు గుసగుసలాడే'' సినిమాతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించింది అందాల తార రాశిఖన్నా. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అందరి హీరోలతో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. సినిమా సినిమాకీ గ్లామర్‌ విషయంలో హద్దులు చెరిపేసుకుంటూ వస్తోన్న ఈ అందాల రాశి తాజాగా ''హైపర్'‌' సినిమా కోసం గ్లామర్‌ డోస్‌ ఇంకాస్త ఎక్కువే పెంచేసిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
'శివమ్‌' సినిమా తర్వాత రామ్‌, రాశి ఖన్నా కాంబినేషన్‌లో వస్తోన్నసినిమా ఇది. సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ భామ టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌‌లోను వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటుంది. అయితే టాలీవుడ్‌లో షూటింగ్‌ల కోసం ఆమె ప్రతీ సారి హోటల్‌ల్లో ఉండాల్సి వస్తోంది. అందుకే ఫిలిం‌నగర్‌లోని ఒక హీరోకు చెందిన గెస్ట్ హౌస్‌ను కొనుక్కుందని సమాచారం.
 
అయితే ఈ గెస్ట్ హౌస్ ఓ టాలీవుడ్ హీరో గిఫ్ట్‌గా ఇచ్చాడని ఫిలిం నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే ఆమె చెన్నై, ముంబైలో ఇల్లు కొనుక్కుంది. హైదరాబాద్‌లోని ఈ గెస్ట్ హౌస్‌లో త్వరలో గృహ ప్రవేశం చేయనుందట. దీంతో ఆ హీరో ఎవరన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments