Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకా ఎవర్నీ ప్రేమించలేదు.. డేటింగ్ చేయాల్సి వస్తే అతనితోనే?: రకుల్ ప్రీత్ సింగ్

మిస్‌ ఇండియా ఫైనలిస్ట్.. నాలుగు సబ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్ రంగం నుంచి సినీ ఫీల్డులోకి అడుగుపెట్టి.. అగ్ర హీరోయిన్‌గా ముద్రవేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గ

Webdunia
శనివారం, 13 మే 2017 (12:28 IST)
మిస్‌ ఇండియా ఫైనలిస్ట్.. నాలుగు సబ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్ రంగం నుంచి సినీ ఫీల్డులోకి అడుగుపెట్టి.. అగ్ర హీరోయిన్‌గా ముద్రవేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. కన్నడలో 'గిల్లి' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. టాలీవుడ్‌లో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కిరణ్‌ నిర్మించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ ఆపై తన పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 
తాజాగా నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాంలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లికి ఇంకా చాలా టైమ్ వుందని చెప్తోంది. తనకు నచ్చినవాడు కంటపడితే తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. సరైన వాడి కోసం ఎదురుచూస్తున్నానని.. ఇప్పటివరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని భారతీయ వివాహ వ్యవస్థ మీద తనకు ఎంతో నమ్మకం ఉందని రకుల్ చెప్పుకొచ్చింది. 
 
ఇంతవరకు ఎవరి ప్రేమలో పడలేదని, ఒక వేళ డేటింగ్ చేయాల్సి వస్తే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో చేస్తానని బోల్డ్‌గా చెప్పింది. తాను ప్రారంభించిన జిమ్ వ్యాపారం బాగానే ఉందని... రానున్న రోజుల్లో మరో రెండు బ్రాంచ్ లు ప్రారంభిస్తామని రకుల్ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments