Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీతో పడుకునే అవకాశం వస్తే... ఒక్క రాత్రి సరిపోదు : రామ్ గోపాల్ వర్మ

Webdunia
బుధవారం, 25 మే 2016 (11:05 IST)
స‌న్నీలియోన్‌ వంటి పోర్న్‌స్టార్‌తో ఒక రాత్రి పడకసుఖం పొందే ఛాన్స్ వస్తే ఎవరుమాత్రం కాదంటారు చెప్పండి. ఆమె స్పర్శ తగిలితే చాలు జీవితం ధన్యమైపోతుందని అనేవాళ్ళు లేకపోలేదు. ఛాన్స్ ఇస్తే అస‌లు ఎంత మంది ఆమెను కోరుకుంటారో అనేది ఊహ‌కే అందని నిజం. పోర్న్‌స్టార్ నుండి బాలీవుడ్ అడల్ట్ మూవీస్ చిత్రాలకు హీరోయిన్‌గా ఎంపికైన సన్నీ లియోన్ తాజాగా నటించిన ''వన్ నైట్ స్టాండ్'' చిత్రం ఇటీవలే రిలీజైంది.


ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజవ్వగానే మాటల మాంత్రికుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. ''సన్నీతో పడుకునే అవకాశం వస్తే ఎవరైనా లక్షల రాత్రులు కోరుకుంటారు కానీ.. వన్ నైట్ స్టాండ్ ఏంటి'' అంటూ చిలిపిగా ట్విట్ చేశాడు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీతో పడక గదిని పంచుకునే విషయంపై వర్మకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అయితే వ‌ర్మ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఇంట‌ర్వ్యూ చేసిన వ్య‌క్తి సన్నీ లియోన్ తో ''వన్ నైట్ స్టాండ్'' ఛాన్స్ వస్తే ఎలా స్పందిస్తారు అని వర్మను అడిగాడు. వెంట‌నే వ‌ర్మ ఆమెతో రాత్రి గ‌డ‌వ‌గానే ఉద‌యం లేచిన వెంట‌నే స‌న్నీ భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ త‌న‌పై ఎలా.. ఎటు నుంచి దాడి చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాన‌ని వ‌ర్మ చెప్పాడు.

దీంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వర్మ ఇచ్చిన సమాధానాన్ని చూసి ట్విట్టర్లో సన్నీలియోన్ కూడా తనదైన శైలిలో స్పందించింది. "హహ సూపర్ సార్'' అని ట్వీట్ పెట్టింది. వర్మకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా సన్నీ టాపిక్ మీద ఆసక్తికర ట్వీట్లు చేస్తుంటాడు. గ‌తంలో కూడా స‌న్నీని పెళ్లాడి ఆమెతో ప‌క్క పంచుకుంటున్న డానియెల్ వెబ‌ర్‌ను చూస్తే త‌న‌కు చాలా ఈర్ష్యగా ఉంటుందని చెప్పిన సంగ‌తి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

గంజాయి స్మగ్లింగ్.. భార్యగా నటించేందుకు మహిళను అద్దెకు తీసుకున్నాడు..

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం