రాజమౌళి సినిమాలో చెర్రీ హీరో... ఎన్టీఆర్ విలన్..?

బాహుబలి మేకర్ జక్కన్న రాజమౌళి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా బాక్సర్ అనే టైటిల్ ‌పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (17:20 IST)
బాహుబలి మేకర్ జక్కన్న రాజమౌళి తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా బాక్సర్ అనే టైటిల్ ‌పెట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదో బిగ్ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతోంది.
 
ఈ సినిమాలో చెర్రీ హీరోగానూ, జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా అంటే నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే ఇద్దరినీ ఏమాత్రం ఎక్కువ, తక్కుల చేయకుండా రాజమౌళి వారి పాత్రలను చెక్కుతున్నారని సమాచారం. జై లవ కుశలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ పండించడంతోనే రాజమౌళి ఈ చిత్రంలో ఆయనను విలన్ రోల్ ప్లే చేసేలా ఒప్పించినట్లు తెలుస్తోంది. 
 
ఇక ఈ చిత్రంలో ఇద్దరు బాక్సర్లుగా నటిస్తున్నారని తెలిసిందే. తన తాజా చిత్రం 'జై లవకుశ'లో ఎన్టీఆర్ ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా పోషించి రక్తి కట్టించిన సంగతి తెలిసిందే. తన సినిమాల్లో నెగటివ్ క్యారెక్టర్లను కూడా హీరోలకు ధీటుగా తీర్చిదిద్దే రాజమౌళి.. ఎన్టీఆర్ పాత్రను ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments