హీరోయిన్ రకుల్‌ యేడాదికి 500 రోజులంటోంది.. ఎందుకు?

పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. సంవత్సరానికి 365 రోజులు మాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకు వెళ్ళి సంవత్సరానికి 365 రోజులంటే మాత్రం అస్సలు ఒప్పుకోదట. సంవత్సరానికి 500

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (19:55 IST)
పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు సంవత్సరానికి ఎన్ని రోజులని. సంవత్సరానికి 365 రోజులు మాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకు వెళ్ళి సంవత్సరానికి 365 రోజులంటే మాత్రం అస్సలు ఒప్పుకోదట. సంవత్సరానికి 500 రోజులన్న విషయం మీకు తెలుసా. తెలుసుకోండి అంటూ పురాణం చెప్పడం ప్రారంభిస్తుందట. 
 
ఆ పురాణం ఏంటంటే, చిన్నతనం నుంచి తన ఇంటిలో క్రమశిక్షణ ఎక్కువగా ఉండేదని, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నేర్చుకోవాలని తల్లిదండ్రులు చెప్పేవారని, ఒక సంవత్సరం సంగీతం, మరో సంవత్సరం ఇంకో రంగంలో ఇలా ఒక్కటి కాదు. అందుకే ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. ఖాళీ అంటే తెలియదు. నువ్వు చేసేది చూస్తుంటే సంవత్సరానికి 500 రోజుల్లా అనిపిస్తోందని స్నేహితులు ఆటపట్టించేవారు. 
 
అందుకే అప్పటి నుంచి ఫిక్సయిందట. సంవత్సరానికి 365 కాదు 500 రోజులని చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా తాను క్రమశిక్షణగానే పెరుగుతున్నానని చెబుతోంది రకుల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

వైఎస్సార్ విగ్రహం పైన దాడి చేసిన వ్యక్తి ఓ సైకో, సంయమనం పాటించండి

తెలంగాణ ప్రజలకు చల్లని కబురు : మరో పది రోజుల్లో నైరుతి రుతుపవనాల ప్రవేశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కమ్ములాటలు

అధికార బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి... రబ్రీదేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై బ్లాక్ కిస్‌మిస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తిరుపతిలో క్యాన్సర్ విజృంభణను అడ్డుకోవడం: సంరక్షణ చర్యలను విస్తరిస్తోన్న ఎస్‌విఐసిసిఎఆర్

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

తర్వాతి కథనం
Show comments