Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్‌ను షిప్టుల వారీగా వాడుకుంటున్న ఇద్దరు యువ హీరోలు.. ఫిల్మ్ నగర్‌లో రచ్చరచ్చ

టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇటీవలి కాలంలో బిజీ నటిగా మారిపోయింది. అలాంటి నటిని ఇపుడు ఏకకాలంలో ఇద్దరు హీరోలు తెగ వాడేసుకుంటున్నారట. ఇది ఇపుడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో హాట్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (14:11 IST)
టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఇటీవలి కాలంలో బిజీ నటిగా మారిపోయింది. అలాంటి నటిని ఇపుడు ఏకకాలంలో ఇద్దరు హీరోలు తెగ వాడేసుకుంటున్నారట. ఇది ఇపుడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.  ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరన్నదే కదా మీ సందేహం. 
 
రకుల్ ప్రీత్ సింగ్ ఇపుడు బిజీ షెడ్యూల్‌తో సినిమాలు చేస్తూ వెళుతోంది. ఒకే టైంలో చరణ్ 'ధృవ', సూపర్ స్టార్ మహేష్ - మురగదాస్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటుగా సాయిధరమ్ తేజ్ 'విన్నర్', నాగ చైతన్య సినిమాలని లైన్‌లో పెట్టింది. అయితే, ఇప్పుడు తేజ్, నాగ చైతన్య చిత్రాలు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుటున్నాయి. ఈ రెండు చిత్రాల షెడ్యూల్స్‌లోనూ రకుల్ పాల్గొనాల్సి ఉంది.
 
దీంతో.. షిఫ్టుల వారీగా ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఈ కారణంగానే రకుల్‌ని ఇద్దరు హీరోలు ఒకే టైంలో వాడేసుకుంటారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. ఆ వాడకం ఏ రేంజ్‌లో ఉందనేది ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేజ్ 'విన్నర్ ', సోగ్గాడే చిన్ని నాయనా' ఫేం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాలు తెరకెక్కుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments