Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలీ' రజినీకాంత్ అమెరికా ఆస్పత్రిలో ఎందుకు చేరారంటే?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా ఆస్పత్రిలో చేరివున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలపై చెన్నై కోడంబాక్కం వర్గాలు వివిధ రకాలైన పుకార్లు పుట్టిస్తున్నాయి.

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (16:19 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అమెరికా ఆస్పత్రిలో చేరివున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలపై చెన్నై కోడంబాక్కం వర్గాలు వివిధ రకాలైన పుకార్లు పుట్టిస్తున్నాయి. నిజానికి రజినీకాంత్ తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు అమెరికా వెళ్ళారు. అక్కడ టూర్‌లో ఉండగానే ఆయన ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం తెలిసుకున్న తమిళ్ మీడియా రజినీకాంత్ ఆరోగ్యం సడెన్‌గా క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారంటూ లేనిపోని వార్తలు రాసుకొచ్చింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని చెబుతున్నారు. 
 
అమెరికా పర్యటనలో ఉన్న రజినీకాంత్ హాస్పిటల్‌కి వెళ్ళటమైతే నిజమే కానీ కోలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ఆయనకు అనారోగ్య సమస్య ఉండటం వల్ల కాదట. 'రోబో 2'లో కనిపించబోయే ఓ వెరైటీ గెటప్ కోసం యుఎస్‌లోని ఓ ప్రెవేట్ హాస్పటిల్‌లో మేకప్ టెస్ట్‌ల కోసం చేరినట్టు సమాచారం. 
 
ఈ మేకప్ టెస్టులు డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్నాయట. ఆ మేకప్ వల్ల అనారోగ్య సమస్యలు కలగవంటేనే ఆ గెటప్ రజినీ ఓకే చేస్తారట లేనిపక్షంలో ఆ గెటప్‌ను వేయకూడదని నిర్ణయించుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ రజినీకాంత్‌కు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్న విషయం తెల్సిందే. దీంతో కొత్త గెటప్స్ కోసం వాడే కెమికల్స్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments