Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి వీక్‌నెస్ ఏంటో తెలుసా?

బాహుబ‌లి సినిమాతో దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. కాగా చిత్ర షూటింగ్‌లో ఈ దర్శకుడు తాను అనుకున్నది అనుకున

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (16:52 IST)
'బాహుబ‌లి' సినిమాతో దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం 'బాహుబ‌లి 2' సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. కాగా చిత్ర షూటింగ్‌లో ఈ దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్టు తెరపై రాకపోతే అస్సలు కాంప్రమైజ్‌కాడట. అవసరమైతే మరికొన్ని రోజులు షూటింగ్ పొడిగించి అయినా ఆ సన్నివేశాన్ని తనకు నచ్చినట్టుగా చిత్రీకరిస్తాడట. 
 
అంతటి టాలెంట్ ఉన్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి‌కి కూడా ఒక బలహీనత ఉందట. ఈ విషయన్నిఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ రాజమౌళి వీక్‌నెస్ ఏంటో తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అదేంటంటే... కామెడి సినిమాలు చేయడం రాజమౌళి‌కి తెలియదట. హాస్య చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం నా వల్ల కాదు అంటూ ఇటీవల జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌లో వెల్లడించాడు.
 
యుద్ధ సన్నివేశాలకు అవలీలగా దర్శకత్వం వహించే జక్కన్న అదే రీతిలో సెంటిమెంట్‌ని కూడా బాగా పండించగలడు. కానీ కామెడీ పండించడం రాదంటే నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ...
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!

పోప్ నివాళి కోసం వాటికన్ సిటీకి వెళ్లిన రాష్ట్రపతి బృందం!!

రాజకీయ క్రినీడలో బలైపోయాను : దువ్వాడ శ్రీనివాస్ నిర్వేదం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కీలక అనుచరుడు అరెస్టు!!

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments