Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాతకర్ణిపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. విజువల్స్‌లో 'బాహుబలి'కి ఏమాత్రం పోటీకాదట

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం టీజర్‌ను దసరా కానుకగా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో కనిపించే సీన్ అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. పైగ

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2016 (09:18 IST)
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం టీజర్‌ను దసరా కానుకగా ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో కనిపించే సీన్ అద్భుతంగా ఉందని అభిమానులు చెప్పుకుంటున్నారు. పైగా, ఈ చిత్రంలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు సంచలనం సృష్టిస్తూ రికార్డు స్థాయిలో ఈ టీజర్‌కు వ్యూవర్‌షిప్‌ను పెంచుతున్నాయి. సాధారణ అభిమానుల నుంచి స్టార్ల వరకు ఈ టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. 
 
అయితే, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవి ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. టీజర్‌కు స్పందించిన రాజమౌళి విజువల్స్ విషయంలో ఈ చిత్రం బాహుబలికి ఏ మాత్రం పోటీ కాదని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు వేటికవే ప్రత్యేకమైన చిత్రాలేనని రెండింటి మధ్య ఏ మాత్రం పోటీలేదని ఆయన వ్యాఖ్యానించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boss in AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం-బిగ్ బాస్ జగన్‌ను జైలుకు పంపాలి సోమిరెడ్డి కామెంట్స్

Leopard : తిరుమలలో చిరుతపులి కదలికలు- భయాందోళనలో భక్తులు- టీటీడీ అలెర్ట్

KTR: తెలంగాణలో రాహుల్ గాంధీ ఈ ప్రాంతాల్లో పర్యటించాలి.. కేటీఆర్ డిమాండ్

Telangana: మావోయిస్టులతో చర్చలు జరపండి.. హింస వద్దు.. లెఫ్ట్ పార్టీలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments