నాకు నలుగురైదుగురితో అఫైర్ ఉంది.. రాయ్ లక్ష్మీ

టాలీవుడ్ ఐటం బాంబా రాయ్ లక్ష్మి. బాలీవుడ్‌లో "జూలీ 2" చిత్రంలో తన అందాలను ఆరబోసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లోభాగంగా ఆమెకు అనేక క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి ఆమె ఓపిగ్గానే సమాధానమిస్తోంది.

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (10:09 IST)
టాలీవుడ్ ఐటం బాంబా రాయ్ లక్ష్మి. బాలీవుడ్‌లో "జూలీ 2" చిత్రంలో తన అందాలను ఆరబోసింది. ఈ చిత్రం ప్రమోషన్‌లోభాగంగా ఆమెకు అనేక క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాటికి ఆమె ఓపిగ్గానే సమాధానమిస్తోంది. కానీ, క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో అఫైర్ సాగించింది. ఇదే అంశంపై ప్రశ్నించగా ఆమె అంతెత్తున ఒంటికాలిపై లేస్తోంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను గతంలో మరో నలుగురైదుగురితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని, వారు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేనని తెలిపింది. వారందర్నీ వదిలేసి, కేవలం ధోనీ పేరే ఎందుకు ఇంకా ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ మీడియా షాక్ తింది. ఈ రెండు ఇండస్ట్రీల్లో ఇన్నేళ్లు ఉన్నప్పటికీ అఫైర్‌ల గురించి మాట్లాడని లక్ష్మీ రాయ్, బాలీవుడ్‌కి వెళ్లగానే అఫైర్‌ల గురించి మాట్లాడేస్తోంది. మొత్తానికి బాలీవుడ్‌ను బాగా ఆకళింపు చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments