Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్స్‌తో ఎంజాయ్ చేస్తున్న గురుశిష్యులు... ఎవరు వారు?

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (16:38 IST)
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు తన ప్రియశిష్యుడు పూరితో కలిసి ముంబైలో తెగ ఎంజాయ్ చేశారు. మోడల్స్‌తో కలిసి జల్సా చేసుకున్నారు ఈ గురుశిష్యులు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన వర్మ... ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి సంబరం చేసుకున్నాడు. అంతేగాదు వాటికి క్యాప్షన్ కూడా పెట్టాడు వర్మ. పూరి ముంబైలో లేడు ముంబైనే పూరిలో ఉంది.. రామ్ గోపాల్ కాదు గోపాల్ రామ్ కాదు అంటూ పోస్టు చేశాడు. తన ప్రియశిష్యుణ్ణి రామ్ గోపాల్ వర్మ పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. 
 
రామ్ గోపాల్ వర్మకు చాలా మంది శిష్యులున్నారు కానీ వారిలో ప్రియశిష్యుడు మాత్రం పూరినే. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా వర్మ పూరితో చర్చిస్తాడు. పూరి కూడా అంతే. వీరిద్దరికి విడదీయరాని అనుబంధం ఉందని అందరికీ తెలుసు. అంతేగాదు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో తనకు తాగటం నేర్పింది కూడా వర్మనే అని చెప్పి సంచలనం సృష్టించాడు పూరి. రాంగోపాల్ వర్మ చేసే సినిమా కథలు తేడాగానే ఉంటుంది ఆయన చేసే పనులు కూడా తేడాగానే ఉంటుంది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ ఈ తన స్టైల్ మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments