Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ ఇస్తానంటే చార్మీ వద్దంటుందా? రూ.4 కోట్లు చార్మికి అందుకే ఇచ్చాడట...

సెక్సీ హీరోయిన్ చార్మి సినిమాల్లో నటించకపోయినా దాదాపు ఆ స్థాయిలోనే సంపాదిస్తోందంటున్నారు టాలీవుడ్ సినీజనం. ఎలాగయా అంటే... దానికో లెక్కుందని చెప్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య 101వ చిత్రం పైసా వసూల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రా

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (15:55 IST)
సెక్సీ హీరోయిన్ చార్మి సినిమాల్లో నటించకపోయినా దాదాపు ఆ స్థాయిలోనే సంపాదిస్తోందంటున్నారు టాలీవుడ్ సినీజనం. ఎలాగయా అంటే... దానికో లెక్కుందని చెప్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య 101వ చిత్రం పైసా వసూల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొత్తం రూ. 30 కోట్ల బడ్జెట్టును కేటాయించారట. 
 
అందులో బాలయ్యకు రూ.10 కోట్లు ముట్టజెప్పినట్లు సమాచారం. అది పోగా మిగిలేది రూ. 20 కోట్లు. ఇందులో రూ. 8 కోట్ల లోపే సినిమాను లాగించేస్తున్నారట. ఇక మిగిలింది రూ. 12 కోట్లు. ఈ 12 కోట్లు పూరీ రెమ్యునరేషన్ అని చెప్పుకుంటున్నారు. ఐతే అందులో రూ. 4 కోట్లను ఎంతో కష్టపడుతున్న చార్మికి ఇచ్చేందుకు పూరీ జగన్నాథ్ డిసైడైపోయారట. 
 
పూరీ ఇస్తానంటే చార్మీ వద్దంటుందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తమ్మీద సినిమాల్లో నటించకపోయినప్పటికీ చార్మి ప్రొడక్షన్ వ్యవహారాల్లో బాగానే లాగుతోందని అంటున్నారు. ఇలానే మున్ముందు సినీ నిర్మాతగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం