Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా చోప్రా నిర్మాతగా... భోజ్‌పురి చిత్రం

సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (11:11 IST)
సినీ తారలు నటనలో వచ్చిన డబ్బులతో పలు వ్యాపారాలు చేయడం తెలిసిందే. సినిమాలపై అభిమానమున్న కొంతమంది మాత్రం నిర్మాతలుగా మారి కొత్తవారికి.. కొత్త కథలకు అవకాశం ఇస్తుంటారు. ఇటీవల హీరోయిన్లే నిర్మాతలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ప్రియాంక చోప్రా ఇది వరకు ప్రాంతీయ సినిమాల కోసం నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇప్పుడు మరో ప్రొడక్షన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 
 
కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతీయ భాషల్లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటోందట. ఆ విధంగా పర్పుల్ పెబర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె ప్రస్తుతం మరాఠీలో ఓ సినిమా నిర్మిస్తోంది. రాజేశ్ మపుస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'వెంటిలేటర్'. 
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు హైలెట్‌గా మారనుందని సినీనిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం పంజాబీ, భోజ్‌పురీ భాషల్లో కూడా ప్రియాంక సినిమాలు నిర్మిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments