Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్‌కే పరిమితమైన ప్రియాంక చోప్రా.. నెట్లో హాట్ ఫోటోస్.. కంప్లీట్ బ్యాక్ లెస్‌గా?

బాలీవుడ్‌ సెక్సీ భామ ప్రియాంక చోప్రా హాట్‌ ఫోటోస్ నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ పలు చిత్రాల్లో నటించిన ఆమె ఎక్స్‌పోజింగ్‌కు తప్పులేదని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ భామ చేసిన

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:56 IST)
బాలీవుడ్‌ సెక్సీ భామ ప్రియాంక చోప్రా హాట్‌ ఫోటోస్ నెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ పలు చిత్రాల్లో నటించిన ఆమె ఎక్స్‌పోజింగ్‌కు తప్పులేదని అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ భామ చేసిన ఇంగ్లిష్ వీడియో ఆల్బమ్స్‌కు మంచి పేరొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రియాంక ఫోకస్ మొత్తం హాలీవుడ్‌పైనే పెట్టింది. ఇప్పటికే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్న ప్రియాంక, ఇప్పుడు ఓ ఇంగ్లిష్ సీరియల్‌లో కూడా నటిస్తోంది. 
 
అర్థనగ్నంగా ప్రియాంక చేసిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్వాంటికో పేరుతో చేస్తున్న ఆ హాలీవుడ్ సీరియల్‌లో ప్రియాంకా చోప్రా ఎఫ్ బీ ఐ ఏజెంట్‌గా కనిపించనుంది. ఈ సీరియల్‌లో తన అందాలతో ఏకంగా హాలీవుడ్ తారలకు సైతం షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన అందాల ప్రదర్శనతో మిగతా స్టార్స్‌ కంటే తానెంత ప్రత్యేకమో చెప్పకనే చెప్పింది.
 
రీసెంట్‌గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటో చూస్తే కుర్రకారుకి మతిపోవాల్సిందే. బ్యాక్ లెస్ అంటే కంప్లీట్ బ్యాక్ లెస్‌గా కనిపించేసింది పీసీ. డార్క్ కలర్ గౌన్‌లో తెల్లని బ్యాక్‌ని చూపించేస్తోంది. అలా అమెరికాలో న్యూ యార్క్ రోడ్లపై సోకుల ప్రదర్శన చేస్తూ చక్కర్లు కొట్టేస్తోంది ప్రియాంక. నడిస్తే నడించింది కానీ.. వెనక్కి తిరిగి చూస్తూ ఓ నవ్వు నవ్వింది చూడండి.. అభిమానుల మతి పోతోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం