Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేశ్య పాత్రలో ప్రియమణి.. పెళ్ళికి తర్వాత కూడా మంచి రోల్స్ వస్తే నటిస్తుందట..

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ''మన ఊరి రామాయణం''. ప్రకాశ్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (11:49 IST)
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ''మన ఊరి రామాయణం''. ప్రకాశ్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంలో ప్రియమణి వేశ్య పాత్రలో నటించింది. ఈ మూవీలో ప్రియమణి పాత్ర కీలకంగా ఉంటుందని దర్శకనిర్మాత ప్రకాష్ రాజ్ అంటున్నారు. 
 
తన పాత్రను ప్రకాష్ రాజ్ విభిన్నంగా తీర్చిదిద్దాడని ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో వివరించింది. ఇదేసందర్భంలో తన మతాంతర వివాహం గురించి కూడా ప్రియమణి స్పందించింది. కొంతమంది ఈ విషయంలో తనను విమర్శించినా తనకు నష్టం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ఇప్పటికే నిశ్చితార్థం అయిపోయిందని, వచ్చే యేడాది వివాహం ఉంటుందని, తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆమె తెలిపింది. మంచి పాత్రలు వస్తే విహానంతరం నటిస్తానంది. కాగా దసరా కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments