Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్న బొమ్మను చూస్తారు కానీ అలా నటించిన సినిమాను నిషేధిస్తారు... ఏం?: ప్రీతిగుప్తా

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (15:10 IST)
ఇటీవల నగ్న ఫోటోలు నెట్లో హల్‌చల్ చేయడంపై ప్రీతి గుప్తా తన ఫోటో మాత్రమే ఇంటర్నెట్లో లీక్ అవడంపై మండిపోతోందట. నగ్న ఫోటోలను లీక్ చేసి చూడటంపై కస్సుమంటోంది. ఒక నిజమైన సమస్య తాలూకు చిత్రంలో అలా నటించాల్సి వచ్చిందనీ, దాన్ని వదిలేసి నగ్న ఫోటోలను మాత్రమే లీక్ చేసి చూడటమేమిటని ప్రశ్నిస్తోంది. 
 
తను నటించిన 'అన్‌ఫ్రీడమ్' చిత్రం జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుందనీ, హోమో సెక్సువల్స్ ఎదుర్కొనే సమస్యలపై ఈ చిత్రంలో చర్చించిన్నట్లు వెల్లడిస్తోందట. అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు నిషేధిస్తారో తనకైతే అర్థం కావడంలేదని వాపోతోందట. మొత్తానికి ప్రీతి గుప్తా కూడా సన్నీ లియోన్ సరసన చేరిపోయేట్లుగా ఉంది.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments