Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచరణ్‌కు ప్రభుదేవా షాక్...? లారెన్స్‌ను పిలవండన్న రాంచరణ్... ఎందుకు? ఏంటి సంగతి?

చిరంజీవి స్టెప్పులంటే మెలికలు తిరిగే ప్రభుదేవా గుర్తుకు వస్తాడు. బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్సులను చిరంజీవితో వేయించి మంచి గుర్తింపు తెచ్చిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. చిరంజీవి గ్యాప్ తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఖైదీ నెం.150లో చిరు-రాయ్ లక్ష్మిల

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (17:08 IST)
చిరంజీవి స్టెప్పులంటే మెలికలు తిరిగే ప్రభుదేవా గుర్తుకు వస్తాడు. బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్సులను చిరంజీవితో వేయించి మంచి గుర్తింపు తెచ్చిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. చిరంజీవి గ్యాప్ తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఖైదీ నెం.150లో చిరు-రాయ్ లక్ష్మిల ఐటెం సాంగుకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్ అనుకున్నారట. ఇందుకోసం ఆయన్ని సంప్రదించారట. 
 
ఐతే ఒక్కపాటకు డ్యాన్స్ మూవ్ మెంట్స్ కంపోజ్ చేసివ్వాలంటే తనకు పారితోషికంగా కోటి రూపాయలు ఇవ్వాలంటూ ప్రభుదేవా ఓ రేంజిలో షాకిచ్చినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో షాక్ తిన్న రాంచరణ్ వెంటనే లారెన్స్ ను పిలిపించి ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేయాలని సూచించారట. మొత్తమ్మీద ప్రభుదేవా అన్నయ్య... అన్నయ్యా అంటాడు కానీ అక్కడికి వచ్చేసరికి కావలసినంత ఇవ్వకపోతే మాత్రం చెయ్యడన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments