Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహోలో ప్రభాస్ లుక్ ఇదేనా? బాహుబలి చిన్ననాటి ఫోటో చూశారా?

బాహుబలి స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. తాజాగా సాహో లుక్‌కు సంబంధ

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (10:55 IST)
బాహుబలి స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. తాజాగా సాహో లుక్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స‌రికొత్త హెయిర్ స్టైల్‌తో కొత్త లుక్‌తో ప్రభాస్ ఈ ఫోటోలో కనబడుతున్నాడు. ఈ ఫోటో సాహో కోసమేనని కొందరంట.. ఓ మ్యాగజైన్ కోసం ప్రభాస్ ఈ ఫొటో దిగాడని మరికొందరు అంటున్నారు. 
 
మరోవైపు.. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ''బాహుబలి'' చిత్రంతో నంబర్ వన్‌గా ఎదిగిన యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ రెండుమూడేళ్ల వయసు బాలుడిగా ఉన్నప్పుడు చిన్ని కృష్ణుడి వేశంలో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నేషనల్ మీడియా సైట్లలో కూడా షేర్ అవుతోంది.
 
ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదల అయి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు, రాజమౌళికి ప్రభాస్ ఇటీవల భావోద్వేగంతో కూడిన కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments