''ఆదిపురుష్'': శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్.. బ్రహ్మచర్యం పాటించాలట.. పెళ్లి..? (Video)

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (12:29 IST)
Adipurush
ఆదిపురుష్ సినిమాలో తొలిసారి మర్యాద పురుషోత్తమ్మడైన శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటిస్తున్నాడు. మాములు సినిమాల్లోగా ఇందులో ఎలా పడితే.. అలా ఈ సినిమాలో నటిస్తానంటే కుదరదు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనన్ని రోజులు ప్రభాస్.. బ్రహ్మచర్యం పాటించాలి.

చాపపై పడుకోవాలి. కొన్ని నియమ నిష్ఠలు పాటించాలి. ఒప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు .. ఆ తర్వాత బాలకృష్ణ శ్రీరామరాజ్యం సినిమా కోసం చిరంజీవి... 'శ్రీమంజునాథ' సినిమా కోసం 'అన్నమయ్య' లో శ్రీవేంకటేశ్వర స్వామి వేషం వేసేటపుడు ఇలాంటి నియమ నిబంధలు పాటించారు.
 
ప్రభాస్ సరైన నియమ నిబంధనలు పాటించనందుకే ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం సంబవించిందని ప్రభాస్ సన్నిహిత వర్గాల కథనం. ముఖ్యంగా ముహూర్త బలం సరిగా లేనందనే ఇలాంటి ఘటన సంభవించిందని చెబుతున్నారు.

ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవు. అలాంటి రోజున ఈ సినిమాను ప్రారంభోత్సవం చేసినందుకే ఈ సినిమాకు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు
 
అందుకే ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్.. షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభాస్.. పెదనాన్న కృష్ణంరాజు సూచించినట్టు సమాచారం. దీంతో ప్రభాస్ కూడా 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు.. ఇదే నియమ నిష్ఠలతో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?

వైజాగ్ వైద్యుడు మత్తు ఇంజెక్షన్‌ వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.. ఎందుకని?

భోజ్‌పూర్‌లో యువకుడు ఎన్‌కౌంటర్.. ఐదుగురు పోలీస్ సిబ్బందిపై కేసు

సహజీవనం వద్దన్నారని ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను అంతమొందిచిన కుమార్తె?

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

తర్వాతి కథనం
Show comments