'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో 'బాహుబలి' నెక్స్ట్ మూవీ

'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (10:21 IST)
'బాహుబలి'తో జాతీయ స్టార్ అయిన ప్రభాస్ ఇపుడు... 'సాహో' సినిమాపైనే దృష్టి పెట్టారు. పక్కా ప్లానింగ్‌‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బహుభాషా చిత్రం కావడంతో, ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 
 
'జిల్' దర్శకుడు రాధాకృష్ణకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. 
 
ఒక వైపున 'సాహో' సినిమా చేస్తూనే.. ఆ తర్వాత సినిమా షూటింగులోనూ ప్రభాస్ పాల్గొననున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా నటీనటులు.. సాంకేతిక నిపుణుల ఎంపికతో పాటు అన్ని పనులను పూర్తి చేసుకుని రాధాకృష్ణ రెడీగా వుంటారు. 'సాహో'తో పాటు ఈ సినిమాను కూడా ప్రభాస్ పూర్తి చేయనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్క్రబ్ టైఫస్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్- జీజీహెచ్‌లో ఇద్దరు మహిళలు మృతి

Roasted Cockroach: విశాఖపట్నం హోటల్‌లో దారుణం- చికెన్ నూడుల్స్‌లో బొద్దింక

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments